మైలవరం: వూరు వెళ్తున్నారా మాకు సమాచారం ఇవ్వండి.. ఏసిపి

10చూసినవారు
మైలవరం పోలీసులు పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. పండుగలకు ఊరు వెళ్లేవారు ఇళ్లల్లో, దేవాలయాల్లో బంగారం పెట్టి వెళ్లే ముందు పోలీసులకు తెలియజేయాలని ఏసిపి ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. ముందుగా సమాచారం అందిస్తే ఆయా ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేస్తామని, గ్రామాల్లోని మహిళలు మహిళా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్