మైలవరం: బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

14చూసినవారు
మైలవరం: బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
మైలవరం మండలంలోని 6 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) కింద రూ. 1,90,321ల విలువైన చెక్కులను మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ గురువారం అందజేశారు. తోలుకోడు గ్రామానికి చెందిన ఎర్రంశెట్టి సుబ్బమ్మ అనారోగ్యంతో బాధపడుతూ వైద్య పరీక్షల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 37,100 చెక్కును ఎమ్మెల్యే స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ యువ నాయకులు దములూరి సురేంద్ర కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్