మైలవరం: రాజకీయాలు చూడద్దు.. రైతులకు న్యాయం చేయండి.. జోగి

10చూసినవారు
మైలవరం మార్కెట్ యార్డ్‌లో రైతులను పరామర్శించిన అనంతరం, మాజీ మంత్రి జోగి రమేష్ పౌరసరఫరాల కమిషనర్‌తో ఫోన్ ద్వారా మాట్లాడారు. మైలవరం నుంచి తిరువూరు వరకు రోడ్డుపై ధాన్యం కుప్పలుగా పోసి, ముఖ్యమంత్రి వస్తున్నారని హడావుడి చేయకుండా రైతులకు అన్యాయం చేయొద్దని ఆయన సూచించారు. రాజకీయాలు పక్కనపెట్టి, వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకుని రైతులు పండించిన ధాన్యం, మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్