మైలవరం: ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించండి

70చూసినవారు
మైలవరం: ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించండి
మైలవరం నియోజకవర్గం జి. కొండూరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలో తిరుగుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించమని మైక్ ద్వారా తెలియజేస్తూ గురువారం తల్లిదండ్రులను కలిసి అభ్యర్థించారు. గత వారం డెమొక్రటిక్ పీఆర్టీయూ వారు గ్రామంలో గల బీసీ కాలనీలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలన్నారు. ప్రభుత్వ బడిబాట పట్టాలని ఉపాధ్యాయులు తెలిపారు.

సంబంధిత పోస్ట్