మైలవరం: మామిడి పూతకు మంచు ముప్పు..

5చూసినవారు
మైలవరంలో ఉదయం 11 గంటల వరకు కురిసిన మంచు కారణంగా మామిడి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రస్తుతం పూత దశలోనే ఉన్న మామిడి చెట్లు, అధిక మంచుతో పూత మాడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, అధికారులు స్పందించి తగిన సలహాలు, సూచనలు అందించాలని రైతులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్