మైలవరంలో సర్వసభ్య సమావేశం నిర్వహణ

1562చూసినవారు
మైలవరంలోని సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా MDO మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని పంచాయితీల్లో పారిశుధ్యంపై పంచాయితీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పిచ్చిమొక్కలను వీలైనంత త్వరగా నివారించాలని, స్క్రబ్ టైఫస్ కేసులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రసన్న రాణి, మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ నవ్య శ్రీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్