మైలవరం: వాసవి మాత అమ్మవారి ప్రతిష్ట హోమోత్సవాలు..

2చూసినవారు
మైలవరంలోని శ్రీ కోదండ రామాలయంలో వాసవి మాత అమ్మవారి ప్రతిష్ట హోమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి రాములవారికి పురాతనమైన రాగి ఇత్తడి కవచాలను తొడిగి, వేద పండితుల సమక్షంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని హోమాల వద్ద పూజలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్