మైలవరం: చాలి గాలులతో చిరు జల్లులు..

1చూసినవారు
మైలవరం పరిసర ప్రాంతాల్లో ఉదయం నుండి వాతావరణం చల్లగా ఉంది. సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారి చలి గాలులతో కూడిన చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈ ఆకస్మిక మార్పుతో వాహనదారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాయుగుండం కారణంగానే ఈ వాతావరణ మార్పు సంభవించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్