మైలవరం: ముందే వచ్చిన మామిడి....

2చూసినవారు
సాధారణంగా మార్చిలో లభించే మామిడి పండ్లు ఈ ఏడాది డిసెంబర్ లోనే అందుబాటులోకి వచ్చాయి. మైలవరం, రెడ్డిగూడెం ప్రాంతాల రైతుల వద్ద కొద్ది మొత్తంలో లభిస్తున్న ఈ మామిడి కోసం విజయవాడ వ్యాపారులు, ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కిలో రూ. 150 పలుకుతుండగా, సాధారణ సీజన్లో ఇది రూ. 10-15కే లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్