మైలవరం: వేసవిలో కళ తప్పుతున్న చెరువులు..

7చూసినవారు
మైలవరం(M)లోని MI చెరువులు 12, GP చెరువులు 14 ఉన్నాయి. సీజన్లో కురిసిన వర్షాలతో చెరువులు నిండుగా ఉన్నాయి. అయితే, కొంతమంది చాపలు పట్టేందుకు, మట్టి తోలుకునేందుకు నీటిని బయటకు వదిలేస్తున్నారు. పంట సీజన్ వచ్చే సమయానికి చెరువులో నీరు లేకపోతే వర్షం కోసం ఎదురు చూడాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చెరువు నీటిని కాపాడాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్