మైలవరం: రహదారుల అభివృద్ధికి రూ. 11. 22 కోట్లు మంజూరు.

10చూసినవారు
మైలవరం నియోజకవర్గంలో పంచాయతీ రాజ్ రహదారుల అభివృద్ధికి రూ. 11.22 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తెలిపారు. గురువారం ఇబ్రహీంపట్నం(M) దాములూరులో రూ. 45 లక్షల అంచనా వ్యయంతో డి.ఎం.ఎఫ్ నిధులతో నిర్మించనున్న షాదీఖానా భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్