మైలవరం: ఇటుక బట్టిలకు ఎదెచ్చగా కలప రవాణా

12చూసినవారు
మైలవరం: ఇటుక బట్టిలకు ఎదెచ్చగా కలప రవాణా
మైలవరం మండలంలో 1500కు పైగా ఇటుక బట్టీలు ఉండగా, ఇటుక తీత పనులు ప్రారంభమయ్యాయి. ఇటుకలను కాల్చేందుకు కలప రవాణా జరుగుతోంది. అయితే, ఈ కలప రవాణాపై ఫారెస్ట్ అధికారులు దృష్టి సారించకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అడవి ప్రాంతాల నుంచి వేప చెట్లు సైతం కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు, ఉన్నత అధికారులు కలప రవాణాపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్