మైలవరం: ఆక్వా రైతుకు యుద్ధ సెగ.. కుదేలైన ధరలు!

0చూసినవారు
మైలవరం ప్రాంతంలో సుమారు 5వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్న రైతులు అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల కారణంగా ధరలు కేజీకి రూ. 50-రూ. 100 వరకు పడిపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ పెట్టుబడులు పెట్టిన తమకు ఈ ధరల పతనం తీరని నష్టాన్ని మిగిలిస్తోందని వాపోతున్నారు. ఇక్కడి రొయ్యలు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్