మైలవరం: వృధాగా పోతున్న నీళ్లు.. డ్రైనేజీల్లో చెప్తా..

0చూసినవారు
మైలవరంలోని బంధగర ప్రాంతంలో గత వారం రోజులుగా పైపుల నుండి నీళ్లు వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డుపై ఉన్న పైపులు లీక్ అవ్వడంతో ఇళ్లల్లో పంపులకు నీళ్లు అందడం లేదని, వేసవికాలంలో నీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తుందని, ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్