ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన నాగులూరు విద్యార్థిని!

0చూసినవారు
ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన నాగులూరు విద్యార్థిని!
పెద్దగూడెం మండలం నాగులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన మోర్ల సుప్రియ విద్యార్థిని ఒంగోలు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచిందని హెచ్ఎం వరలక్ష్మి తెలిపారు. సుప్రియ సాధించిన ఈ విజయంపై పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ, సుప్రియ తన నిరంతర కృషి, పట్టుదలతో చదివి ఈ ప్రతిష్ఠాత్మక సీటు సాధించడం ఎంతో అభినందనీయమని హెచ్ఎం కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్