జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

4చూసినవారు
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
మైలవరం శ్రీరాజా SVRGNR జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సామర్థ్యాధారిత పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసే అంశంపై చేసిన పరిశోధన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో, శనివారం బెంగళూరులో జరిగిన ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ పెడగాజీ ఇన్నోవేటివ్ కాన్ఫరెన్స్ లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సరికొండ సతీష్ కు CBSE పూర్వ అకడమిక్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం ప్రశంసాపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్