మైలవరంలో ముమ్మరంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం

3చూసినవారు
మైలవరంలో ముమ్మరంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం
మైలవరంలో సోమవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గ్రామ టీడీపీ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితో కలిసి ముమ్మరంగా జరిగింది. అర్హులైన ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసినట్లు మైలవరం గవర్నమెంట్ హాస్పటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ పిలుపు మేరకు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు.