రెడ్డిగూడెంలో ప్రజా దర్బార్.. రెవెన్యూ సమస్యలే అధికం..

1చూసినవారు
మంగళవారం రెడ్డిగూడెంలో ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సమస్యలపై అధిక సంఖ్యలో అర్జీలు అందాయి. ఒక మహిళ తన బిడ్డతో వచ్చి పట్టాదారు పాస్ బుక్ కావాలని ఎమ్మెల్యేను వేడుకుంది. అధికారుల నిర్లక్ష్యంపై ఆమె ఆవేదన వ్యక్తం చేయగా, వెంటనే పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్