రెడ్డిగూడెం: ప్రమాధకరంగా పరిన రోడ్లు..

0చూసినవారు
రెడ్డిగూడెం నుండి రుద్రవరం వరకు ఉన్న R&B రోడ్డు ఇరువైపులా భారీ గొంతులతో ప్రమాదకరంగా మారిందని, ముఖ్యంగా రాత్రిపూట రోడ్డు కనిపించక అనేక ప్రమాదాలు జరిగి జీవితాలు మంచానికి పరిమితం అవుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా రోడ్డు సమస్యతో బాధపడుతున్న మన్నారు ప్రజలు, అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్