రెడ్డిగూడెం: అధికారుల నిర్లక్ష్యం: నెలలుగా వృధాగా త్రాగునీరు

13చూసినవారు
రెడ్డిగూడెం మండలం ఓబులాపురంలో కృష్ణా వాటర్ పైపులు గత కొన్ని నెలలుగా లీకై నీరు వృధా అవుతోందని, కాలువలుగా మారి ఇళ్లలోకి వస్తోందని స్థానికులు ఆరోపించారు. బాధ్యులైన అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వృధా అయిన నీటికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్