ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో రోడ్డు ప్రమాదం

19చూసినవారు
ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో రోడ్డు ప్రమాదం
ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ గాంధీ బొమ్మ సమీపంలో సోమవారం లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. అయితే, ఈ ఘటనతో ప్రధాన రహదారిపై సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, వాహనాలను క్రమబద్ధీకరించి, రాకపోకలను పునరుద్ధరించారు.

సంబంధిత పోస్ట్