రెడ్డిగూడెంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

6చూసినవారు
తుఫాను ప్రభావంతో రెడ్డిగూడెంలో శుక్రవారం ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామ సెక్రెటరీ రామారావు మాట్లాడుతూ, గ్రామపంచాయతీ OHSR ట్యాంకుల ద్వారా ప్రజలకు సురక్షితమైన మంచినీటి సరఫరా అందించడానికి సూపర్ క్లోరినేషన్ చేసినట్లు తెలిపారు. ట్యాంకులను శుభ్రం చేయడం, ప్రజలకు అనారోగ్య సమస్యలు రాకుండా వీధుల్లో బ్లీచింగ్, శానిటైజింగ్ చేయించినట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్