ఎమ్మెల్యే వసంత పై సంచలన ఆరోపణ.. మాజీమంత్రి

6చూసినవారు
మైలవరంలో వెన్నుపోటుకు 2ఏళ్ల కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్, ఆయన బావమరిది పై సంచలన ఆరోపణలు చేశారు. మైలవరంలో పావలా వాటా లేనిదే ఏ పని జరగదని, ఇసుక, వైన్ షాప్, మట్టి, బిడద, రియల్ ఎస్టేట్ పేపర్ల వద్ద, పావలా వాటా కొట్టేయడమేనని ఎద్దేవా చేశారు. నందిగామలో దిక్కు లేకపోతే మైలవరం తీసుకొచ్చి, జండా ఇచ్చి ఎమ్మెల్యే సీటు త్యాగం చేస్తే ఈ రోజున జగన్ ని విమర్శిస్తున్నారని అన్నారు.

ట్యాగ్స్ :