రాష్ట్రంలో 'స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం' నడుస్తోంది: బుగ్గన

3చూసినవారు
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 'స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం' నడుస్తోందని, మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేసేవారికి పోలీసులే భద్రత కల్పించడం దారుణమని ఆయన ఆరోపించారు. అక్రమ కేసులు, దొంగ సాక్ష్యాలు, మహిళలతో అసభ్యంగా మాట్లాడించే సంస్కృతిని టీడీపీ ప్రోత్సహిస్తోందని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :