తారకరామ ఎత్తిపోతల పథకం ఐడిసి కి అప్పగించాలి: ఇందిరా

12చూసినవారు
తారకరామ ఎత్తిపోతల పథకం ఐడిసి కి అప్పగించాలి: ఇందిరా
రాష్ట్ర ఇరిగేషన్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ తిరుమలరావును డైరెక్టర్ అంకెం ఇందిరా ప్రియదర్శిని కలిశారు. మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ సూచనల మేరకు, జి. కొండూరు మండలంలోని తారకరామ ఎత్తిపోతల పథకాన్ని మేజర్ ఇరిగేషన్ నుంచి తప్పించి ఐడిసికి అప్పగించాలని రైతులు ప్రజా దర్బార్‌లో చేసిన విన్నపాన్ని ఆమె మేనేజింగ్ డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ప్రతిపాదనపై సానుకూల స్పందన లభించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్