కొండపల్లిలో టిడిపి సంబరాలు

77చూసినవారు
కొండపల్లి మున్సిపాలిటీ టిడిపి కైవసం చేసుకోవడంతో టిడిపి నాయకులు సంబరాలు నిర్వహించారు. సోమవారం జరిగిన చైర్మన్ ఎన్నికలలో టిడిపి అభ్యర్థులు ఎన్నిక కావడంతో భారీ ఎత్తున మేళాతాళాలతో టిడిపి నాయకులు సంబరాలు నిర్వహించారు. జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ నినాదాలతో డప్పుల మేలాలతో సంబరాలు నిర్వహించారు. కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయానికి భారీగా టిడిపి నాయకులు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్