మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే.. సిఐ కిషోర్ బాబు

4చూసినవారు
మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే.. సిఐ కిషోర్ బాబు
జి. కొండూరు మండలం వెల్లటూరులో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా, వలస కార్మికులను ఉద్దేశించి సీఐ కిషోర్ బాబు మాట్లాడుతూ, తమ పిల్లలను ఇటుక బట్టీలకు పంపకుండా మంచి చదువు అందించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, పిల్లలకు చిన్న వయసు నుండే ధూమపానం, డ్రగ్స్ వంటి వాటిపై తల్లిదండ్రులే అవగాహన కల్పించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్