పేదలు కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలి.. ఎమ్మెల్యే వసంత

1చూసినవారు
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బుధవారం మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన లక్షలాది ఇంటిపట్టాల పథకంపై విమర్శలు గుప్పించారు. అప్పటి కాలనీల్లో ఇళ్లు నిర్మించుకున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో 69 కాలనీల్లో 16,700 ప్లాట్లు కేటాయించినా, కేవలం 2,000 లోపు గృహ నిర్మాణాలే పూర్తయ్యాయని తెలిపారు. హౌసింగ్ కాలనీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్