కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా చెన్నుపోయిన చిట్టిబాబు, మొదటి వైస్ చైర్మన్ గా విజయలక్ష్మి, రెండవ వైస్ చైర్మన్ గా చుట్టుకుదురు శ్రీను పేర్లను ఎన్నికల నిర్వహణ అధికారి చైతన్య సోమవారం ప్రకటించారు. మూడున్నర సంవత్సరాల తర్వాత జరిగిన చైర్మన్ ఎన్నికలలో టిడిపి కొండపల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకుంది. దీనిపై టిడిపి అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.