మైలవరం మండలంలోని చంద్రాల, గణపవరం సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న గణపవరం, కీర్తి రాయిని గూడెం, చంద్రాల, టీ. గన్నవరం, వెదురుబిడెం పోరాట నగరం గ్రామాలకు శనివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.