ఎన్టీఆర్ జిల్లాలో వర్షపాతం వివరాలు ఇవే..!

2382చూసినవారు
ఎన్టీఆర్ జిల్లాలో బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నమోదైన వర్షపాత వివరాలను అధికారులు ప్రకటించారు. విజయవాడ సెంట్రల్ 88, విజయవాడ రూరల్ 90.8, విజయవాడ ఈస్ట్ 88.1, విజయవాడ నార్త్ 87.7, విజయవాడ వెస్ట్ 88, ఇబ్రహీంపట్నం 77.2, రెడ్డిగూడెం 49.6, ఏ.కొండూరు 67.3, మైలవరం 52.8, కంచికచర్ల 108.6, చందర్లపాడు 92, వీర్లపాడు 77.8, నందిగామ 101.5, వత్సవాయి 85, పెనుగంచిప్రోలు 65, జగ్గయ్యపేట 73.8 మిల్లీమీటర్ల చొప్పున వర్షం నమోదైంది. ముఖ్యంగా కంచికచర్ల, నందిగామ, చందర్లపాడు ప్రాంతాల్లో 100 మి.మీ.కు పైగా వర్షం కురిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్