పంచాయతీరాజ్ విభాగం జోన్-3 వర్కింగ్ ప్రెసిడెంట్గా తిరుపతిరావు

5చూసినవారు
పంచాయతీరాజ్ విభాగం జోన్-3 వర్కింగ్ ప్రెసిడెంట్గా తిరుపతిరావు
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వేములకొండ తిరుపతిరావును వైసిపి పార్టీ 'పంచాయతీరాజ్ విభాగం జోన్-3 వర్కింగ్ ప్రెసిడెంట్'గా పార్టీ అధ్యక్షుడు వై. ఎస్ జగన్ శుక్రవారం నియమించారు. పార్టీ నియమాలకు కట్టుబడి ఉన్నవారికి ఉన్నతమైన పదవులు ఇస్తున్నట్లు పార్టీ కార్యాలయం తెలిపింది. జగన్ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేవరకు కష్టపడతానని తిరుపతిరావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్