ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ గుర్తుతెలియని మృతదేహం లభ్యం

2చూసినవారు
ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ గుర్తుతెలియని మృతదేహం లభ్యం
శుక్రవారం ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ స్టేజ్-II వద్ద గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం కొట్టుకు రావడంతో స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సుమారు 30-35 సంవత్సరాల వయస్సు గల మృతుడి ఆచూకీ కోసం కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. మృతుడి గురించి తెలిసినవారు ఇబ్రహీంపట్నం పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you