ఇబ్రహీంపట్నంలో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన వసంత

67చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నంలోని సెయింట్ జేవియర్ పాఠశాలలోశనివారం సైన్స్ ఎగ్జిబిషన్ ను శాసనసభ్యులు కృష్ణ ప్రసాదు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జలవిద్యుత్ ప్లాంట్లు, అణు విద్యుత్ ప్లాంట్లు, బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, చమురు ఆధారిత , సహజ వాయువు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, సౌర విద్యుత్ ప్లాంట్లు, పవన శక్తి విద్యుత్ ప్లాంట్ల ద్వారా విద్యుత్తు ఉత్పాదన జరుగుతుందని విద్యార్థులకు వివరించారు.

సంబంధిత పోస్ట్