రెడ్డిగూడెం ఫిల్లింగ్ స్టేషన్ వద్ద క్యూ కట్టిన వాహనాలు..

836చూసినవారు
రెడ్డిగూడెం ఫిల్లింగ్ స్టేషన్ వద్ద క్యూ కట్టిన వాహనాలు..
రెడ్డిగూడెంలోని పిల్లింగ్ స్టేషన్ వద్ద సోమవారం ఉదయం నుండి ద్విచక్ర వాహనాలు పెట్రోల్ కోసం క్యూ కట్టాయి. ప్రస్తుతం ఉన్నతాధికారుల సూచనల మేరకు, ఈ పిల్డింగ్ స్టేషన్లో రెండు లీటర్ల లెక్కన ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ ఫిల్ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత ఐదు రోజులుగా డీజిల్ కొరత ఏర్పడిందని వాహనదారులు తెలిపారు. అధికారులు స్పందించి త్వరగా సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరారు.

సంబంధిత పోస్ట్