వెల్లటూరు: సర్వేపల్లి రాధాకృష్ణ ఎడ్యుకేషన్ కిట్లు పంపిణీ

75చూసినవారు
జి. కొండూరు మండలం వెల్లటూరు గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మంగళవారం సర్వేపల్లి రాధాకృష్ణ ఎడ్యుకేషన్ కిట్ ను విద్యార్థులకు సోమవారం పంపిణీ చేశారు. ఈమేరకు ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి విద్యార్థులకు బ్యాగులు, బెల్టులు, షూస్, బుక్స్, పంపిణీ చేసిందన్నారు. అదేవిధంగా టీడీపీ ఎస్సీ సెల్ పచ్చిగోళ్ళ బాలకృష్ణ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్