కూటమి ప్రభుత్వంలో రైతుకు ఏ రకంగా మేలు జరిగిందో చెప్పాలి?:

1చూసినవారు
చండ్రుగూడెం రైతులు కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "కూటమి ప్రభుత్వంలో రైతులకు ఏ రకంగా మేలు జరిగిందో చెప్పాలంటూ" రైతులు ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో మల్లె సాగుకు పెట్టింది పేరుగా ఉన్న చండ్రుగూడెం అభివృద్ధి శూన్యమని, కేవలం అబద్ధాల ప్రచారం మాత్రమే జరిగిందని ఆరోపించారు. 15 రోజుల క్రితం కురిసిన వర్షానికి విద్యుత్ స్తంభాలు విరిగి కరెంట్ లేక మల్లె రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్