మైలవరం నియోజకవర్గంలో
టీడీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై వైసిపి మహిళా విభాగం నిరసన తెలిపింది. మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ప్లకార్డులు, పార్టీ జెండాలతో మహిళలు తమ గళాన్ని వినిపించారు.