ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్, చిత్రలేఖన పోటీల్లో పాల్గొన్న
ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీశ, పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. చిన్నప్పటి నుంచే మొక్కలు నాటడం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ నివారణ వంటి అలవాట్లను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.