రైతులకు రోజుకు 60 లీటర్ల ఇంధనం ఇస్తారంట..!

7చూసినవారు
నందిగామ ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడా డీజిల్, పెట్రోల్ కొరత లేదని స్పష్టం చేశారు. వాహనదారులు ఆందోళన చెందకుండా ముందస్తుగా నాలుగు లేదా ఐదు రోజులకు ఆయిల్ నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రస్తుతం మొక్కజొన్న తదితర వ్యవసాయ యంత్రాలకు రోజుకు సుమారు 60 లీటర్ల వరకు డీజిల్ అవసరం అవుతుందని, వ్యవసాయ అధికారులు ఇచ్చే టోకెన్తో వారు డీజిల్ పొందవచ్చని ఆయన వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you