చందర్లపాడులో గ్యాస్ కష్టాలు.. సిలిండర్ల కోసం క్యూ!

1962చూసినవారు
చందర్లపాడులో గ్యాస్ కష్టాలు.. సిలిండర్ల కోసం క్యూ!
చందర్లపాడులో వంట గ్యాస్ కొరత తీవ్రమైంది. గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు ఉదయం నుంచే ఏజెన్సీ వద్ద క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. సరఫరాలో ఆలస్యం, సమయానికి సిలిండర్లు అందకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్