పల్లగిరి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా ఎంపీడీవో బాధ్యతలు

0చూసినవారు
పల్లగిరి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా ఎంపీడీవో బాధ్యతలు
నందిగామ మండలంలోని పల్లగిరి గ్రామ పంచాయతీకి ఎంపీడీవో ఆర్వీఎస్ ప్రసాదరావు స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది హాజరు, రికార్డులను పరిశీలించారు. వెల్నెస్ సెంటర్, క్యాటిల్ షెడ్, వాటర్ ట్యాంక్, SWPC షెడ్లను తనిఖీ చేసి, వివరాలను IGNITE యాప్‌లో నమోదు చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్