నందిగామ: రోడ్డుపై ఇరుక్కుపోయిన లారీ, ఆర్టీసీ బస్

54చూసినవారు
నందిగామ: రోడ్డుపై ఇరుక్కుపోయిన లారీ, ఆర్టీసీ బస్
నందిగామ మండలం లక్ష్మీనరసింహపురంలో శనివారం ఆర్టీసీ బస్సు, లారీ రోడ్డుపై ఉన్న గోతుల్లో ఇరుక్కుపోయాయి. అవి ఎటు కదలకపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మట్టి రోడ్డులో పెద్ద గుంతలు కారణంగా ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ అండ్ బీ అధికారులు వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్