నందిగామ: మాజీ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే తంగిరాల

4చూసినవారు
నందిగామ: మాజీ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే తంగిరాల
నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గొల్లపూడిలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో మంత్రి సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లడానికి సమన్వయంతో పనిచేయాలని నాయకులు అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్