నందిగామ: ఒంగోలు జాతి వృషభరాజముల బల ప్రదర్శన

4చూసినవారు
నందిగామ మండలం లింగాల పాడులో బుధవారం రాత్రి శ్రీ లక్ష్మీ పేరంటాల అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోటీలను ప్రారంభించారు. పోటీల్లో పాల్గొన్న ఎద్దులు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉత్సాహంగా బండలు లాగాయి.

సంబంధిత పోస్ట్