నందిగామ: వైరా కట్టలేరు వాగు వరద ఉధృతి

2926చూసినవారు
నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద శనివారం వరద ఉధృతి కొనసాగుతోంది. సుమారు ఐదు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయని స్థానికులు తెలిపారు. వెజ్ నిర్మాణం పూర్తయినప్పటికీ అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఏళ్లు గడుస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదని వారు వాపోయారు.

సంబంధిత పోస్ట్