కీసర బ్రిడ్జి వద్ద మున్నేరు వరద ఉధృతి పరిశీలన అధికారులు

5చూసినవారు
కీసర బ్రిడ్జి వద్ద మున్నేరు వరద ఉధృతి పరిశీలన అధికారులు
ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన భారీ వర్షపు నీటితో మున్నేరు నదిలో వరద ప్రవాహం 1,17,399 క్యూసెక్కులకు పెరిగింది. గురువారం కంచికచర్ల మండలం కీసర బ్రిడ్జి వద్ద వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాంతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. రాబోయే రెండు రోజులు మున్నేరు నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్