రసవత్తరంగా ఒంగోలు జాతి ఎడ్ల బండి లాగుడు పోటీలు

0చూసినవారు
రసవత్తరంగా ఒంగోలు జాతి ఎడ్ల బండి లాగుడు పోటీలు
నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో లక్ష్మీ పేరంటాల అమ్మవారి తిరుణాళ్లు సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి జతలు పాల్గొన్నాయి. వేటపాలెం ఎడ్ల జత 4551 అడుగులతో మొదటి స్థానం సాధించగా, ఇతర జతలు కూడా గట్టి పోటీ ఇచ్చాయి. విజేతలకు నగదు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు.