గండేపల్లిలో విద్యుత్ తీగలు తగిలి వరిగడ్డి ట్రాక్టర్లో మంటలు

5చూసినవారు
కంచికచర్ల మండలం గండేపల్లిలో వరిగడ్డి లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్​కు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్​ తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్