వీరులపాడు: సుబాబుల తోట దగ్ధం.. జింక మృతి

4చూసినవారు
సోమవారం రాత్రి వీరులపాడులో అటవీ జంతువులను వేటాడేందుకు అనధికారికంగా ఏర్పాటు చేసిన కరెంట్ ఉచ్చుల వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడి సుమారు ఐదు ఎకరాల సుబాబుల తోట దగ్ధమైంది. ఈ ఘటనలో ఒక జింక కూడా మృతి చెందింది. ప్రజలు, వన్యప్రాణులకు ముప్పు కలిగించే ఇలాంటి చర్యలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్